NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌన్సిలర్ లాల్ ప్రసాద్ తనయుడి కేశఖండన మహోత్సవం

1 min read

వేడుకలకు హాజరైన వైసీపీ ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు :  నందికొట్కూరు మున్సిపాలిటీ మారుతీ నగర్ వైసీపీ కౌన్సిలర్ లాల్ ప్రసాద్ తనయుడు అమరచింత కుమార్ రానా  కేశఖండన. మహోత్సవం అలాగే పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని కేవీఆర్ పంక్షన్ హాల్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు  ఎక్కలదేవి చంద్రమౌళి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగిడ్యాల మండల కన్వీనర్ ,మాజీ జడ్పీటిసి పుల్యాల నాగిరెడ్డి ,  నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తువ్వా శివరామకృష్ణ రెడ్డి , పీర్ సాహెబ్ పేట సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి, వైసీపీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు  పబ్బతి రవికుమార్ ,జేసీఎస్ నాయకులు  ఓంకార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి కుమార్ రానా ను ఆశీర్వదించారు. వేడుకలకు కౌన్సిలర్లు చిన్న రాజు, నాయబ్ , అశోక్ , శాలు, రావుఫ్, వైసీపీ వార్డు ఇంచార్జి లు పాలమర్రి రమేష్ , బ్రహ్మయ్య ఆచారి, పగిడ్యాల సర్పంచి పేరుమాళ్ళ భాస్కర్ , నంది జూనియర్ కళాశాల అధిపతి శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు, వైసీపీ పట్టణ ఉపాధ్యక్షుడు మార్కెట్ రాజు, నందికొట్కూరు వ్యవసాయ  మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉస్మాన్.వైసీపీ నాయకులు సగినెల అచ్చన్న, వైసీపీ కార్యకర్తలు ముచ్చుమర్రి మధు,పేరుమాళ్ళ మధు,  చరణ్ తేజ్ , మున్సిపల్ శాఖ అధికారులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

About Author