NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపిడిఓ కార్యాలయం ముందు CPI నాయకులు ధర్నా

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: స్పందన కార్యక్రమంలో మండల తహసిల్దార్ హుస్సేన్ సాబ్​కి పట్టాలు మంజూరుచేయాలని వినతిపత్రం సిపిఐ నాయకులు అందజేయడం జరిగింది.సిపిఐ మండల కార్యదర్శి పెద్దహ్యట మారెప్పహోళగుంద మండల కేంద్రంలో E.BC కాలనీలో నివసిస్తున్న వారికి పట్టాలుఇవ్వవలసిందిగా… సిపిఐడిమాండ్.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రంగన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ రైతు సంఘం నాయకుడు కృష్ణ సిపిఐ నాయకులు అబ్దుల్లా సలాం సబ్ నూర్ భాషా వెంకన్న అమీర్ ఇనహిత్  సిపిఐ మహిళా సంఘ నాయకులు జాయిదమ్మ భూలక్ష్మి మీనాక్షి బసమ్మ నరసమ్మ వనజమ్మ రజియా బేగం బేబీ మనీ పెద్ద మల్లమ్మ పర్వీనా సాజన్ రామేశ్వరి సరస్వతి కవిత తదితరులు పాల్గొన్నారు.

About Author