PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేడు ఆస్పరికి రాక

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామచంద్రయ్య , జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆదివారం ఆస్పరికి రానున్నారు. స్థానిక జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దు రంగన్న తరుపున వారు ప్రచారం చేయనున్నారు. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి సీపీఐ అభ్యర్థి ని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి , సీనియర్ నాయకులు బ్రహ్మయ్య తెలిపారు.

About Author