PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడీని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం సిపిఐ పిలుపు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా బనగానపల్లె పట్టణంలో రెండవ రోజు ప్రచార బేరి కార్యక్రమం లో సిపిఐ నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద పాలనను గద్దె దింపాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో అలుముకుంటున్న చీకట్ల నుండి బయటపడడానికి ప్రజానికమే ఉవ్వెత్తున కదిలి ఉద్యమించాలని అటువంటి మహోద్యమం నిర్మించడానికి వాపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ,సిపిఎంముందుకువస్తున్నాయి..ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాలని భావించే ప్రతి ఒక్కరితోనూ కలిసి ఉద్యమించాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడంలేదు. నిన్న విశాఖ ఉక్కు పై కేంద్ర మంత్రి ప్రయివేటికరణ లేదు అని చెప్పి ఢిల్లీ వెళ్లి ఇంకో మాట చెప్తున్నారు.బీజేపీ అంటేనే రెండు నాలుకల ధోరణి కావున రాష్ట్రము లో అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బనగానపల్లె శివయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైగింగ్ కార్యదర్శి శివ బాలకృష్ణ,గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు కాలంగి రాముడు,సిపిఐ శివనాగయ్య, సభ్యులు సుబ్బయ్య, కైప కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా బనగానపల్లె పట్టణంలో రెండవ రోజు ప్రచార బేరి కార్యక్రమం లో సిపిఐ నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద పాలనను గద్దె దింపాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో,రాష్ట్రంలోఅలుముకుంటున్న చీకట్ల నుండి బయటపడడానికి ప్రజానికమే ఉవ్వెత్తున కదిలి ఉద్యమించాలని అటువంటి మహోద్యమం నిర్మించడానికి వాపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ,సిపిఎం ముందుకు వస్తున్నాయి..ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాలని భావించే ప్రతి ఒక్కరితోనూ కలిసి ఉద్యమించాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడంలేదు. నిన్న విశాఖ ఉక్కు పై కేంద్ర మంత్రి ప్రయివేటికరణ లేదు అని చెప్పి ఢిల్లీ వెళ్లి ఇంకో మాట చెప్తున్నారు.బీజేపీ అంటేనే రెండు నాలుకల ధోరణి కావున రాష్ట్రము లో అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బనగానపల్లె శివయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైగింగ్ కార్యదర్శి శివ బాలకృష్ణ,గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు కాలంగి రాముడు,సిపిఐ శివనాగయ్య, సభ్యులు సుబ్బయ్య, కైప కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author