సీఆర్డీఏ అంటే.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ !
1 min read
పల్లెవెలుగువెబ్ : వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్. రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీడీపీకి అవసరం లేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావడంలో ఉత్తరాంధ్రదే కీలక పాత్ర అని చెప్పారు. అమరావతి.. చంద్రబాబు పెట్టుబడుల రాజధాని అని, సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటూ గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.