మంత్రి ని.. కలెక్టర్ ని కలిసిన క్రెడాయి కర్నూలు నూతన కార్యవర్గం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: క్రెడాయి నూతన ఎన్నుకోబడ్డ కార్యవర్గం ఛైర్మన్ గోరంట్ల రమణ , ప్రెసిడెంట్ శ్రీ జె. సురేషకుమార్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీ పి. గోవర్ధన్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ కె. బ్రిజేష్ సింగ్, జాయింట్ సెక్రేటరీలు ఆర్. ఎస్. రెడ్డి, శ్రీ కె.ఇ . పినాకాపాణి గౌడ్ మరియు ఇతర సభ్యులు కె. లక్ష్మీనారాయణ, వాయుగుండ్ల అవినాష్ , సతీష్, భీమేశ్వర రెడ్డి లు బిల్డర్లకు ఉన్నటువంటి సమస్యల గురించి పరిశ్రమల శాఖామంత్రి టీ.జీ భరత్ తో చర్చించి , వారిని శాలువా, పుష్పగుచ్చము తో సన్మానించదము జరిగింది.