PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్రాంతి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు శుక్రవారం నాడు విజేతగా గడివేముల గ్రామానికి చెందిన క్రికెట్ టీం గెలుపొందడంతో స్థానిక టిడిపి యువ నాయకుడు ఖాలిద్ భాష 15000 రూపాయలు బహుమతిని అందజేశారు. టోర్నమెంట్లో రెండో బహుమతి కింద గెలుపొందిన బిల్కల గూడూరు గ్రామానికి చెందిన జట్టుకు పదివేల రూపాయలను దౌలత్ భాష అందజేశారు. మూడో బహుమతి కింద ఐదు వేల రూపాయలను గెలుపొందిన నందమూరి నగర్ జట్టుకు టిడిపి  నాయకుడు నారాయణ అందజేశారు .

About Author