PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీగిరిలో భక్తుల రద్దీ

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల బ్రహ్మోత్సవాలలో అట్టహాసంగా జరుగుతున్నాయి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకలతో శ్రీశైలం చేరుకుంటున్నారు శ్రీ గిరి ఓం నమశ్శివాయ శివ పంచాక్షరి తో మారి మోగిపోతుంది శివ దీక్ష స్వాములు వేకువ జామున పాతాళగంగ లో పుణ్య స్నానమాచరించి మల్లన్న దర్శించుకుని శివదీక్ష స్వీకరించి శివ దీక్ష భక్తులు శివదీక్ష ఇరుముడి సమర్పిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలపకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దర్శన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

About Author