PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CRPF రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : CRPF

ఉద్యోగం : డిప్యూటీ క‌మాండెంట్

విద్యార్హ‌త : ఎంఈ, ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్.

జీతం : 75,000 నెలకు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెడిక‌ల్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-4-2022

చివరి తేది : 2-6-2022

అధికారిక వెబ్ సైట్ : crpf.gov.in

About Author