ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 10 వరకు కర్ఫ్యూని పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. నేటితో ఏపీలో కర్ఫ్యూ ముగియనుండటంతో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.