PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితబాంధవుడు, ఆశజ్యోతి శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ .. ఎస్ఎఫ్ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:   మాజీ ఉప ప్రధాని శ్రీ బాబూ జగ్జీవన్ రామ్  ఈ దేశానికి అందించిన సేవలు నీరుపమానం. అని కొనియాడారు. శుక్రవారం నాడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా. పాణ్యం ఎస్సీ హాస్టల్ లో భారత విద్యార్ధి ఫెడరేషన్ జిల్లా సహాయక కార్యదర్శి బత్తిని ప్రతాప్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఆయన  116 వ పుట్టిన రోజు సందర్బంగా  అయన ఆశయాలు సాధించేవరకు  పోరాడతాం అన్నారు, తరువాత, కేకు కట్ చేసి విద్యార్థులకు  స్వీట్ లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం లో మండలం నాయకుడు కార్తీక్, రాజు, దినకర్ రవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author