NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ వై. ధరణి రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

– శ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్ల కృప వై. ధరణి రెడ్డి ఎల్లప్పుడు ఉండాలి
– దేవుని కృపతో ఆయన కుటుంబం కలకాలం చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలి: దేశాయి సైన్యం కౌతాళం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ధరణి రెడ్డి జన్మదినాన్ని పండగ వాతావరణంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు. అభివృద్ధి పనులు చేయించడంలో తండ్రికి తగ్గ తనయుడు దరణి రెడ్డిముక్కు సూటిగా మాట్లాడడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, అందరితో కలుపుగోలుగా ఉండటం, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడటం ధరణిదర్ రెడ్డి నైజం*కౌతాళం ఏప్రిల్ 02 పల్లెవెలుగు న్యూస్ :కౌతాళం మండలం, కార్యక్రమం నిర్వహించగా డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ వై ధరణి రెడ్డి జన్మదిన వేడుకల దేసాయి సైన్యం ఆధ్వర్యంలో దేశాయి ప్రహల్లాద ఆచారి అధ్యక్షతన గ్రామ ప్రజలు మరియు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తల సమక్షంలో మండల కేంద్రంలోని దేశాయి ఆఫీస్ దగ్గర,ధరణి రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఖాదరలింగా స్వామి దర్గాలో ప్రత్యేక పాతేహాలు నిర్వహించి, ధరణి రెడ్డి ఆరోగ్యంగా బాగుండాలని, సుఖసంతో షాలతో ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇలాంటి పుట్టినరోజులు రాబోయే రోజుల్లో మరెన్నో జరుపుకోవాలని ప్రత్యేక పూజలు చేయించి,అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, సౌద్రి బసవరాజు, సక్రి తిక్కయ్య, సమ్మద్, ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు, భీమ కుటుంబ అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author