PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దత్తాత్రేయ స్వామి… అనఘావ్రతము

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం  శ్రీదత్తాత్రేయ స్వామి వారికి అనఘావ్రతములు నిర్వహించారు. అశేష భక్తజన సందోహం మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి వారికి అనఘావ్రతం నిర్వహించి.. స్వామి కృపకు పాత్రలయ్యారు.

About Author