అప్పులు @ 5 లక్షల కోట్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : జగన్ ప్రభుత్వంలో అప్పులు రూ.5 లక్షల కోట్లకు చేరాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. పథకాలను సగానికి సగం తగ్గించారని చెప్పారు. ఉన్నత విద్యను గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే ఇంగ్లీష్ అదే వస్తుందన్నారు. నాడు-నేడు ప్రచారం ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు. పరీక్షా వాల్యూయేషన్ విధానం వల్లే విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.