NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిగ్రీ స్థాయిలో ప్లంబింగ్ కోర్సు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిగ్రీ స్థాయిలో కొత్తగా ప్లంబింగ్‌ కోర్సు అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ విద్యాసంస్థల్లో ఈ కోర్సును అందిస్తారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి , ఇండియన్‌ ప్లంబింగ్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చదువుతున్న విద్యార్థులు తమ డిగ్రీలో భాగంగా ప్లంబింగ్‌(వాటర్‌ అండ్‌ శానిటేషన్‌) కోర్సును ఎంచుకోవచ్చు. అలాగే సివిల్‌, ఎన్విరాన్‌మెంటల్‌, మెకానికల్‌ ఇం జనీరింగ్‌ను మేజర్‌ సబ్జెక్టుగా చదువుతున్నవారూ ప్లంబింగ్‌ను ఎంచుకోవచ్చు.

                                           

About Author