రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పెరిగిన విద్యుత్ చార్జీలు మేరుకు వెలుగోడు విద్యుత్ ఆఫీస్ నందు మండల తెదేప నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా వెలుగోడు మండల అధ్యక్షుడు అన్నారపు శేషురెడ్డి గారు, మాజీ సర్పంచ్ అబ్దుల్ కలాం గారు, టిడిపి పట్టణ అధ్యక్షులు, ఖలీలుల్లా ఖాన్ గారు, డాక్టర్ జాకీర్ హుస్సేన్, బియ్యం మూర్తిజ, గౌండ కారిముల్లా, సర్ఫరాజ్ ఖాన్, నాగ స్వామి, ఇంతియాజ్, రేగర గూడూరు గ్రామం నుంచి కృష్ణారెడ్డి, రజనీకాంత్ రెడ్డి, భాష, సాములు, బోరేవుల గ్రామంలో నుంచిబిల్లా నాగ శేఖర్, అమర్, కులయప్ప, రమణారెడ్డి, శ్రీనివాసులు,మోత్కూరు గ్రామం నుంచిరామానాయుడు, రమేష్ రెడ్డి బాలకృష్ణ, మస్తాన్మాధవరం గ్రామం నుంచిభూపాల్ చౌదరి, సుధాకర్ రెడ్డి,, రవిఅబ్దుల్లాపురం గ్రామం నుంచినరసింహారెడ్డి, రఘు స్వామి రెడ్డి, పుల్లయ్యవేల్పనూరు గ్రామం నుంచికృష్ణారెడ్డి ,ధర్మారెడ్డి, శేఖర్గుంతకందల గ్రామం నుంచిరమణ ,శివన్న ,శీనుతదితరులు పాల్గొన్నారు.