NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల..  డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నిరసన     

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పత్తికొండ తాలూకా JAC ఆధ్వర్యంలో 3.వ రోజు  శుక్రవారం మధ్యహ్న బోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.  స్థానిక గర్నమెంట్ హైస్కూల్ పత్తికొండ, దేవనకొండ PHC ల ఉద్యోగులు తం డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, నల్ల బ్యాడ్జీలను ధరించి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేసారు. ఇందులో JAC సభ్యులు సాయిబాబా, వెంకటరమణ, బల రామ్, రాజేష్,  రంగస్వామి, జయలక్షి, భాగ్యలక్ష్మి, సునీత తదితరులు ఫాల్గొన్నారు.

About Author