PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌గ్గిన బంగారం.. గ్రాముకు ఎంతంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో గురువారం బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,500కు తగ్గింది. బుధవారం రూ.47.750 రూపాయలున్న 10గ్రాముల బంగారం ధర గ్రాముకు 250రూపాయల చొప్పున తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు బుధవారం రూ.52,100 ఉండగా, గురువారం 51,820రూపాయలకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ద్రవ్యోల్బణం వల్ల బంగారం ధరలు తగ్గాయి.

                                   

About Author