PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్న సన్నిధిలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వదించారు. అంతకు ముందు ఈవో లవన్న  డిప్యూటీ స్పీకర్​ కోన రఘుపతి కుటుంబ సభ్యులకు  ఆలయ గోపురం వద్ద సాదర స్వాగతం పలికారు.

About Author