PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరగట్టు శ్రీ మళ మాల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : ఆదివారం సందర్బంగా దేవరగట్టు శ్రీ మళ మాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు గిరి స్వామి మనోహర్ స్వామి పూజలు చేశారు మహిళలు భక్తులతో దేవరగట్టు కిటకిటలడింది కుంకుమ బండారు అట్టిస్తూ మెట్టు మెట్టుకు  మహిళలు దీపాలు వెలిగిస్తూ పైకి ఎక్కారు వచ్చిన భక్తులకు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.

About Author