పాడి ..పంటలు ఉంటేనే రైతుల అభివృద్ధి
1 min readపల్లెవెలుగు. వెబ్ కర్నూలు: భరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు .మండలంలోని గోపవరం గ్రామంలోని గోశాలను సందర్శించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అలవర్చుకోవాలని రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవాలని సూచించారు .రైతులు తాము వేసే పంటలను నమోదు చేయించుకోవాలని అప్పుడే మాత్రమే పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం అందించడానికి వీలవుతుంది అన్నారు .రసాయనిక ఎరువులు మరియు పురుగుమందులు విచక్షణారహితంగా వాడటం వల్ల ప్రకృతి వాతావరణం దెబ్బ తింటున్నారు .రైతులు వ్యవసాయ శాఖ సూచనల మేరకు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉందన్నారు .ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.