PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే చేతులమీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

1 min read

26వ డివిజన్ కు మహర్దశ, ఎమ్మెల్యే కి జననిరాజనాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :   నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులుఆళ్ల నాని  అమృత హస్తలు మీదుగా  శనివారపుపేట 26వ డివిజన్ లో కార్పొరేటర్  అద్దంకి హరిబాబు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి  కార్యక్రమాలకు  ఆళ్ల నాని  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో  ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్  బొద్దాని శ్రీనివాస్,  ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నేరుసు చిరంజీవి,కో- ఆప్షన్ సభ్యులు మండల జాన్ గురునాథ్,డిప్యూటీ మేయర్లు,గుడిదేసి శ్రీనివాస్,నూకవెయ్యి సుధీర్ బాబు, మాజీ ఎంసీ చైర్మన్ మంచం మహిబాబు, 25వ డివిజన్ కార్పొరేటర్ గుడిపూడి శ్రీనివాస్, చైర్మన్లు, కార్పొరేటర్లు , వైఎస్ఆర్సిపి నాయకులు శర్మ, కార్యకర్తలు, మహిళలు,డివిజన్ ప్రజలు  ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

About Author