NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ రిపేరు రెడ్డి..ఈ బ్రిడ్జి నువ్వు క‌ట్టావా?

1 min read

పల్లెవెలుగు: టిడిపి ప‌థ‌కాల‌కు పేర్లు మార్చాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చేసిన శంకుస్థాప‌న‌ల‌కే మ‌ళ్లీ శిలాఫ‌ల‌కాలు వేసి డ‌బ్బా కొట్టుకుంటూ జ‌గ‌న్ రిపేరు రెడ్డి అయ్యాడు. నాలుగేళ్ల పాల‌న‌లో ఒక్క అభివృద్ధి ప‌నీ చేయ‌డం చేత‌కాని జ‌గ‌న్ రిపేరు రెడ్డి కర్నూలు ఓల్డ్ సిటీ -జొహారాపురం మధ్య హంద్రీ నదిపై టిడిపి నిర్మించిన వారధిని మాత్రం తాను నిర్మించాన‌ని డ‌ప్పు కొట్టుకుంటున్నాడు. టిడిపి స‌ర్కారు 90 శాతం బ్రిడ్జి ప‌నులు పూర్తి చేస్తే, 10 శాతం ప‌నులు పూర్తి చేసి ఆరంభించ‌డానికి జ‌గ‌న్ రిపేరు రెడ్డికి నాలుగేళ్లు ప‌ట్టింది. బ్రిడ్జికి ఈ చివ‌ర‌, ఈ చివ‌ర మ‌ట్టి క‌ప్పలేని జ‌గ‌న్ రిపేరు రెడ్డి మూడు రాజ‌ధానులు క‌డ‌తాడ‌ట‌! భోగాపురంలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నిర్మించేసి డబుల్ డెక్కర్ విమానాలు దింపుతాడ‌ట‌.

About Author