PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వ‌ర‌లో డిజిట‌ల్ రూపీ జారీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్బీఐ త్వ‌ర‌లో డిజిట‌ల్ రూపీ జారీ చేయ‌బోతోంద‌ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రుపీని జారీ చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు రూ.1 లక్ష కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. డిజిటైజేషన్, అర్బన్ ప్లానింగ్ చేసే రాష్ట్రాలకు ఈ రుణాలను ఇస్తామన్నారు.

                                  

About Author