PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చల్లా కుటుంబంలో రచ్చకెక్కిన విభేదాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం అవుకు.మండలంలో దివంగత ఎమ్మెల్సీ చల్లా కుటుంబంలో మరోసారి తలెత్తిన వివాదం.ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం కోసం ఘర్షణకు దిగిన చల్లా కుటుంబ సభ్యులు జిల్లా శ్రీలక్ష్మి జిల్లా పార్టీ ఆఫీసులకు వెళ్లి శ్రీలక్ష్మిపై దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కాలుతో దాడి చేశారుగతంలో పోలీసులకు దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయని పోలీసులుఅవుకులో ప్రశాంతంగా ఉంటుందనిచల్లా వారసత్వం కోసం గత కొంత కాలంగా దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీర రెడ్డి సతీమణి అవుకు జడ్పిటిసి శ్రీలక్ష్మి … చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి కి మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్.చల్లా విగ్నేస్ రెడ్డి రెడ్డి దౌర్జన్యంగా నా ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి నానా బూతులు తిట్టాడని ఆరోపిస్తున్న అవుకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మిఅవుకు లో చల్లా ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.

About Author