హెచ్ఐవి వాళ్ళ పైన వివక్షత అసమానతలు గ్రామాల్లో ఎక్కువ
1 min read– చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ కర్నూల్ వారి అధ్వర్యంలో ఏరియా హాస్పిటల్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో శుక్రవారం.స్టిగ్మా మరియు రిడాక్షన్ అవగాహన కార్యక్రమం.ఏర్పాటు చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీమతి శిరిషా రెసిడెంట్ మెడికల్ ఆఫసర్, ఏరియా ఆసుపత్రి వారు మాట్లాడుతూ హెచ్.ఐ. వి తో జీవిస్తునవారు సరైన పోషక ఆహారంతీసుకోవడం ద్వారాఅవకాశ వాదరోగలరాకుండాచూసుకోవచని, మరియు హెచ్ఐవి వాళ్ళ పైన వివక్షత అసమానతలు గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి అలాంటి అసమానతలు ఉండకుండా ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కీ కౌన్సెలింగ్ ఇవ్వాలి ఆని చెప్పడం జరిగింది. మెడిటేషన్, ఆత్మా స్థైర్యం తో బ్రతకాలి అని చెప్పడం జరిగింది.పోషక పదార్థాలకు సంబంధించి ఆహార ధాన్యాలు ఐదు రకాలు ఇవ్వడం జరిగింది . హెచ్ఐవి వచ్చిన వ్యక్తి చనిపోవడం జరగదు ఎందుకంటే హెచ్ఐవి లింకు వ్యాధులు రావడం వల్ల మాత్రమే చనిపోవడం జరుగుతుంది.వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలి ,వాళ్ళ లైఫ్ ను పెంచుకోవడానికి అవకాశం ఉంది ,డాక్టర్ శిరిశా చేతులా మీద ఎయిడ్స్ బాధితులు 25 మందికి ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి సుజాత మేడం సుధారాణి నేస్తం నెట్ వర్క్ ప్రెసిడెంట్ ,డి ఆర్ పి నాగరాజు, విజయ లక్ష్మీ ఐ సి టి సి కౌన్సిలర్ ,లింక్ వర్కర్ కృష్ణవేనమ్మ తదితరులుపాల్గొన్నారు.