PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పి.రుద్రవరంలో… అయోధ్య అక్షింతల వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కర్నూలు  మండలం పి. రుద్రవరం గ్రామంలో   శ్రీకోట వీరాంజనేయ బజన మండలి , గ్రామ పెద్దలు , పిల్లల  ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు పంపించిన అక్షింతలను గ్రామంలో గురువారం వితరణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామ జపం చేస్తూ పాల్గొన్నారు.

About Author