బెల్ట్ గ్రేడింగ్ బ్యాగులు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పెద్ద మార్కెట్ గర్ల్స్ స్కూల్ పక్కన లక్ష్మీ నరసింహ కల్యాణ మండపం హాల్లో బెల్ట్ గ్రేడింగ్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ విచ్చేశారుఆయన మాట్లాడుతూనేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు వీరిని ఆరోగ్యపరంగా మానసికంగా ఉల్లాసం కలిగించే విధంగా క్రీడలు తోడ్పడతాయి క్రమశిక్షణ అనేది ఒక మనిషి జీవితంలో చాలా అవసరం క్రీడలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక వ్యక్తి సమాజంలో మెలిగే విధంగా తోరపడతాయనిఅనే విషయంలో ఎటువంటి సందేహమే అవసరం లేదు జీవనశైలి ద్వారా వచ్చే ఉబకాయం చక్కెర వ్యాధి బిపి మానసిక జబ్బులు వీటన్నిటి క్రీడల ద్వారా భారతంలో వచ్చు ముఖ్యంగా భాష లార్డ్స్ లో యోగా ప్రాణాయామం ధ్యానం అన్ని మిళితమై ఉండటం వలన మాట్లాడ్స్ ను ప్రోత్సహించడం చాలా అవసరమని డాక్టర్ శంకర్ శర్మ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మాస్టర్ టి వెంకటేశ్వర్లు టీ తిలక అఖిల్ మధుసూదన్ రెడ్డి భార్గవ్ సాయి కృష్ణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.