PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చల్లని ఉచిత మంచినీటి ప్యాకెట్స్ పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జై గురుదత్త శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ  ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో దేవాలయం దగ్గర ఉన్న ఫ్లై ఓవర్ కింద ఈ వేసవిలో దాహార్తిని తీర్చుటకై చల్లని ఉచిత మంచినీటి ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేసవి దాహార్తిని తీర్చుకున్నారు ఈ కార్యక్రమం నందు ట్రస్ట్ సభ్యులు ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ టీఎస్ రామకృష్ణ  డాక్టర్ నగేష్  డాక్టర్ కృష్ణమోహన్  భీమిశెట్టి ప్రకాష్  శ్రీదేవి  డాక్టర్ నాగజ్యోతి  మరియు దేవాలయం స్టాప్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author