PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టైక్వాండో సాధన చేసే  విద్యార్థులకు పరికరాలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఉదయం ప్రకాష్ నగర్ లో ఉన్న.. వి ఆర్ మల్టీస్పెషల్ హాస్పిటల్ ఆడిటోరియంలోరోటి క్లబ్ వారి సహకారంతో డిస్టిక్ గవర్నర్ మాణిక్ పవర్ అసిస్టెంట్ గవర్నర్AG. భరత్ ప్రెసెంట్ డాక్టర్ సి వాసు రెడ్డి ఫాస్ట్ ఏఐజి టిఎస్ విజయ్ కుమార్ సెక్రెటరీ అనిల్ కుమార్ ట్రెజరర్ గోవర్ధనగిరి ఫాస్ట్ ప్రెసిడెంట్ హరి నారాయణ జివి కొండయ్య రాజగోపాల్ రామకృష్ణారెడ్డి ప్రకాష్ రావు. టైక్వాండో సాధన చేసే విద్యార్థిని విద్యార్థులకు పరికరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో  చిన్నతనం నుంచే క్రీడల్లో సాధన చేయాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు క్రీడలలో శ్రద్ధ వహించాలని తెలియజేశారు  క్రీడలు  వలన ఆరోగ్యం చురుకుతనం క్రమశిక్షణ అన్ని రంగంలో రాణిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోటిక్లబ్ వారి సహకారంతో టైక్వాండో ఈ క్రీడా పరికరాలు ఇచ్చినందుకు వాళ్ల బృందాన్ని ప్రత్యేకతంగా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టైక్వాండో చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

About Author