NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్ధ మహిళలకు నిత్యవసర సరుకులు పంపిణీ

1 min read

ప్రతినెల సుమారు 50 మంది వితంతు,వృద్ధ మహిళలకు పంపిణీ కార్యక్రమం

పేదవారికి సాయం చేయడంలో సంతృప్తి ఉంటుంది

డాక్టర్:షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ)

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :  ప్రతినెల లాగానే వృద్ధ మహిళలకు వెయ్యి రూపాయలు ఖరీదు చేసే నిత్యవసర సరుకులు డాక్టర్:షేక్ సైద్ బాజీ  (గాజుల బాజీ) చేతుల మీదుగా అశోక్ నగర్ లో పలువురికి ఇవ్వడంజరిగిoది. మనకున్న దానిలో కొంతైనా పేద ప్రజలకు,బలహీన వర్గాల వారికి వృద్ధ,వితంతు మహిళలకు అందించడం ఆత్మకు సంతృప్తికరంగా ఉంటుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రతినెల అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నూర్ బాషా సంఘ నాయకులు షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *