నిరాశ్రయులకు నిత్యవసర వస్తువులు పంపిణీ
1 min read
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: మాసామసీద్ గ్రామంలో ఉండే చిన్న సుంకన్న గారి భార్య కురువ లక్ష్మీదేవి మొదటి వర్ధంతి సందర్భంగా.. రాయలసీమ మహిళా సంఘ్ నడపబడుతున్న, మహిళా నిరాశ్రయుల వసతి గృహంలోని నిరాశ్రయులకు నిత్యం అవసరమయ్యే,సోపులు, ఫేస్ట్,బ్రష్, నూనె, సర్ప్, వీటితో పాటు వంటకు అవసరమయ్యే, సేమియా, చక్కర, వంటనూనె, ఉప్మారవ్వ, కారం, ఉప్పు, వారి కుమారుడు శ్రీరామకృష్ణ ఆధ్వర్యంలో, మా వసతి గృహానికి ఇవ్వడం జరిగింది. లక్ష్మిదేవి ఆత్మకు శాంతి చేకూరాలని సతీ గృహం తరపున ప్రార్థిస్తున్నా.