PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ…

1 min read

– గడపగడపకు మన ప్రభుత్వం. కార్యక్రమం.

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఎమ్మెల్యే కాటసాని చేతుల మీదుగా జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నట్టు మండల కేంద్రంలోని గడివేముల గ్రామంలోని ఎస్ఆర్బిసి కాలనీలో బుధవారం నాడు మధ్యాహ్నం ఇళ్ల పట్టాల పంపిణీ గడివేముల టౌన్ లో గడపగడపకు మన ప్రభుత్వం. కార్యక్రమం ఉంటుందని  లబ్ధిదారులు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  జెడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

About Author