దేవస్థానం హాస్పిటల్లో మందులు వితరణ
1 min readపల్లెవెలగు, వెబ్ శ్రీశైలం : అనంతపురం వాస్తవ్యులు గాయత్రి మిల్క్ డైరీ ప్రైవేటు లిమిటెడ్, వ్యవస్థాపకులైన శ్రీనివాస్ రెడ్డి మరియు వారి కుటుంబసభ్యులు దేవస్థానం వైద్యశాలకు వివిధ రకాలైన మందులను విరాళంగా అందజేశారు. కీ.శే. పల్లి లీలావతమ్మ జ్ఞాపకార్థం ఈ ఔషధాలను అందజేయడం జరిగింది. మరియు శ్రీనివాసయాదవ్, హైదరాబాద్ మరియు వారి కుటుంబసభ్యులు, చలాది భాస్కరరావు, మెడ్చెల్, మల్కాజ్ గిరి వారు కూడా మందులను అందజేయడం. జరిగింది. ఆలయ ఈవో లవన్న దాతలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు శ్రీనివాసరెడ్డి మోహన్ పర్యవేక్షకులు మధుసూదన్ రెడ్డి దేవస్థాన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టరు శ్యాంప్రసాద్ రెడ్డి, ల్యాబెక్నిషియన్ జి. రాఘవేంద్రుడు, సంబంధిత గుమాస్తా కె. శ్రీనివాసులు, సంబంధిత దేవస్థానం వైద్యశాల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.