కేజీబీవీ 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్.. పెన్నులు పంపిణీ
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తున్న కేజీబీవీ విద్యార్థులకు ssv ఆధ్వర్యంలో ప్యాడ్స్ పెన్నులు యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు బయపడకుండా రాయాలి కష్ట పడి కాదు ఇష్ట పడి చదవాలి పాఠశాలకు తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి అన్నారు ఈ కార్యక్రమం లో SO దివ్య భారతి ఉపాధ్యాయులు విద్యార్థులు ఫల్గొన్నారు.