PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సిపల్ హై స్కూల్ పూర్వవిద్యార్థులు క్రీడా పరికారాలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు దామోదరం సంజీవయ్య మున్సిపల్ హై స్కూల్ 85- 86 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్, పాటశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు, హాకీ స్టిక్ లు,ఫుట్బాల్, అందజేశారు వారు మాట్లాడుతూ క్రీడాలలో,మరియు విద్యలో ముందున్న వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ప్రోత్సహించడం, స్ఫూర్తిదాయకమని  తెలిపారు .క్రీడా పరికరాల ద్వారా ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనీ , ఉద్యోగఅవకాశాలు,ఉంటాయని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ఓల్డ్ స్టూడెంట్స్ నాయకులు రఘు ,పార్వతీశం, భాష, ఎల్ఐసి రమేష్ ,ఉమామహేశ్వర్ రెడ్డి, దనుంజయుడు,మరియు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి సుధీర్, ఉపాధ్యాయులు భాస్కర్, రామశాస్త్రి, సురేష్ ,భాస్కర్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు.

About Author