పాఠ్యపుస్తకాలు.. నోట్ పుస్తకాలు పంపిణీ
1 min read
హొళగుంద, న్యూస్ నేడు : మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు ఈమె మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూడకుండా మన కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చని త్వరలోనే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతర బృందము విద్యార్థులు పాల్గొన్నారు.