జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాదిని జిల్లా ప్రజలు ఆనందంతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, వెల్లువిరియాలని కోరారు.