మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా హనుమాన్ జంక్షన్ లోని అభయాంజనేయస్వామి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం పూల బుకే ని అందించి మర్యాపూర్వకంగా కలిశారు.