ఏపీ లోకాయుక్త జస్టిస్ ని కలిసిన జిల్లా ఎస్పీ
1 min read
పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరం సంతోష్ నగర్లోని లోకాయుక్త కార్యాలయంలో మంగళవారం ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని కర్నూల్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.