PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని కలిసిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని కర్నూల్ జిల్లా నూతన ఎస్పీ గా శ్రీ జి.కృష్ణకాంత్ ఐపీయస్ భాధ్యతలు చేపట్టిన సంధర్బంగా బుధవారం కర్నూల్ సంతోష్ నగర్ లోని లోకాయుక్త కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

About Author