NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి

1 min read

హొళగుంద, న్యూస్​ నేడు:  ఎల్లార్తి గ్రామంలో ఎస్​ఎస్​వి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండగ సందర్బంగా ఇద్గ లో నమాజ్ చేసుకుని వస్తున్న ముస్లిం సోదరులకు వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చల్లని మజ్జిగ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో సద్దాం, దాదావల్లి, మెహమ్మద్, విరాట్, షేక్షవల్లి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *