PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యంగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ మనజీర్ జిలాని

1 min read

నంద్యాల: దివ్యంగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్. సోమవారంవిభిన్న ప్రతిభవంతులు, హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా సోమవారం దివ్యాంగ మహిళా శివాపార్వతికి అందుల కోటాలో బ్యాక్ లాగ్ పోస్ట్ ఆఫీస్ వాచర్ పోస్టు కు సంబంధించి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.కార్యక్రమం లో విభిన్న ప్రతిభవంతులు, హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పి. విజయ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author