PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్యెల్యే ఇంట దీపావళి సంబరాలు..

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూల: దీపావళి పండుగ సందర్భంగా…మన ప్రియతమ నాయకులు, పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంట బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి ,శ్రీమతి. కాటసాని ఉమామహేశ్వరమ్మ గారు,కుమారి కాటసాని మాధవి లత రెడ్డి గారు,యువనేత శ్రీ.కాటసాని శివ నరసింహ రెడ్డి.

About Author