PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోమిన్ షబానా ఇంట దీపావళి సంబరాలు..

1 min read

– షబానా( బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు)
పల్లెవెలుగు, వెబ్​ ఆత్మకూరు: బిజెపి జాతీయ నాయకురాలు మోమిన్ షబానా కుమారుడితో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం పట్టణంలోని తన నివాసంలో ఉదయం నుండి బాణాసంచాను కొడుకు తో కలిసి కాల్చూతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూచీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారని కొనియాడారు.

About Author