DMHO Kurnool ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో , కర్నూలు.
ఉద్యోగం : స్టాఫ్ నర్స్, డీఈవో.
విద్యార్హత : పదో తరగతి, డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పీజీడిప్లొమ.
జీతం : 12,000 – 22,500 నెలకు
ఖాళీలు : 11
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ, జనరల్ – 400
మిగిలిన వారికి – 200
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 4-2-2022
చివరి తేది : 7-2-2022
అడ్రస్ : O/o DM&HO, Kurnool
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in