PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ ఫంక్ష‌న్లో వేసుకున్న ప్ర‌భాస్ టీష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైదరాబాద్‌లో జరిగిన సీతారామం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన ప్రభాస్‌ బ్లూ జీన్స్‌, టీ షర్ట్‌, తలకు క్యాప్‌తో కనిపించాడు. ప్రభాస్‌ వేసుకున్న టీ షర్ట్‌ ఏదో బాగుంది.. మనమూ ట్రై చేద్దాం అనుకునేరు. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్నా దాని ఖరీదు మాత్రం ఎక్కువే. ప్రముఖ బ్రాండ్‌.. డాల్స్‌ అండ్‌ గబ్బానా డిజైన్‌ చేసిన ఈ టీషర్ట్‌ ధర అక్షరాలా ఇరవై వేల‌ రూపాయలట. దీన్ని ఐదేళ్ల క్రితం కూడా ప్రభాస్‌ ధరించాడని అంటున్నారు ఫ్యాన్స్‌.

                                   

About Author