PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని టిడిపి జిల్లా ఎస్సీ అధ్యక్షుడు

1 min read

దామోదరం నాగ శేషులు

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల కేంద్రంలోని ప్రముఖ ఎస్సీ నాయకుడు  దామోదరం నాగ శేషులు   కాంగ్రెస్ పార్టీలో చురుకుగా కార్యక్రమాలలో పాల్గొనేవాడు మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2019లో టిడిపి పార్టీలో చేరి ఉమ్మడి జిల్లాల నుండి విభజన నేపథ్యంలో నంద్యాల జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా ఎన్నికై పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి గడివేముల సర్పంచ్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన దామోదరం నాగశేషులు ఈ మధ్య పార్టీ కార్యక్రమంలో కనబడడం లేదని పార్టీ వర్గాల సమాచారం తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని పార్టీ కార్యకలాపాలలో పాల్గొనకుండా అలక బూనాడ అనేది తెలియాల్సి ఉంది?????? ఇందుకు సాక్ష్యంగా గతవారం నుండి గడివేముల మండలంలో బాబు శ్యురిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదరణతో భారీ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమంలో  పాల్గొనలేదని మండల టిడిపి నాయకులు తెలిపారు తాజాగా బుధవారం నాడు టిడిపి మండల పార్టీ కార్యాలయంలో గౌరు దంపతులు టిడిపి మండల స్థాయి నాయకులకు ఏర్పాటుచేసిన  సమావేశానికి కూడా రాకపోవడం వేరే పార్టీ టచ్లోకి వెళ్లాడా అనే సంకేతాలకు బలం చేకూరుస్తుందీ   కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడని  మరి ఇప్పుడు ఏమైందో తెలియాల్సి ఉంది????

About Author