PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్బీణీ స్ర్తీకి రక్తదానం …

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : గుంతకల్ పట్టణం గోపి బ్లాక్ బ్యాంక్ లో  నాగరాడోనా గ్రామం చెందిన గర్బవతి వసంత కు రక్తదానం యువనేత యస్ కె గిరి B-నెగిటివ్ మాట్లాడుతూ సమాజం లో అన్నిధానాల కన్నా రక్త దానం గొప్పది అపదలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్త సాయం చేస్తాం రక్తం పొలం లో పండదు ఫ్యాక్టరీ లో ఉత్పత్తి కాదు కేవలం మనుషులు ద్వారా దొరుకుతుంది. కావున ఒక్కరికి ఒక్కరు సాయం చేసుకోవాలి ఇప్పటి కి 25 సార్లు రక్త దానం అన్నారు. ఈ కార్యక్రమం లో మరిమల్ల హనుమంతు తిప్పయ్య హాసన్ పాల్గొన్నారు.

About Author