PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీరప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో పెద్దపాడు దగ్గర నిర్మాణంలో ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయంనకు కర్నూలు మండలం జి. సింగవరం గ్రామంలోని కురువ కులస్థులు అందరూ కలిసి రు-94150 రూపాయలు అలయకమిటి సభ్యులకు అందజేశారు .ఈ కార్యక్రమంలో కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి,జిల్లా నాయకులు బి .సి .తిరుపాలు ,పెద్దపాడు పుల్లన్న ,జి .సింగవరం కురువ సంఘం నాయకులు కే .రాజు ,నారాయణ ,భాస్కర్ ,మహేష్ ,మల్లి ,బాబు ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author